Posts

Nana

  నాన్న నాన్నంటే ఒక నమ్మకం నాన్నంటే ఒక గ్రంధాలయం ! నాన్నంటే ఒక ధైర్యం నాన్న ప్రత్యక్ష దైవం ! నాన్నంటే ఒక బాధ్యత నాన్న ఉంటే ఒక భరోసా ! నాన్నంటే ఒక కష్టం నాన్నంటే ఒక సమాధానం ! నాన్నంటే ఒక నిస్వార్ధం నాన్నంటే జీవనం ! జీవితం నాన్నంటే నిన్ను వెనుకనుండి నడిపించు యోధుడు నాన్నంటే తన స్వార్ధం తెలియని అమాయకుడు ! నాన్నంటే ఒక కష్టజీవి ! 💜💜💜😥😥😥  

Little Bit

  సినిమాలు చూసినంత వరకు మన మనసులు దాన్లో ఉన్న పాత్ర లకు మనవి గా ఊహించు కొని ఆనందపడే, మనసుతో ఆహ్లాదం పొంది. హుషారుగా ఇంటికి వెళ్దాం, అంత వరకు బాగానే ఉన్నా నిజ జీవితం వేరే చలన చిత్రం వేరు. మన జీవితంలో మనమే హీరో నీ జీవితంలో నీకు వచ్చే సవాళ్లు ఆటుపోట్లు ఎదురు దెబ్బలు నువ్వే ఎదుర్కోవాలి ఎలా. నాకు తెలిసిన ఒక సంఘటన మీ కోసం. నా స్టూడెంట్ ఒకరు చెప్పిన ఒక విలువైన సలహా. అతను తమిళనాడు లో ఒక కాలేజీలో చేరి ఒక మంత్ లో కాలేజీ వదిలి నేను అప్పుడు పనిచేస్తున్న కాలేజీ లో చేరాడు. నేను అతని ఎందుకు మధ్యలో ఇక్కడ చేరావు , మధ్యలో నీకు మనీ మరియు టైం వేస్ట్ అయ్యాయి కదా అన్నాను. అప్పుడు అతను ఇచ్చిన సమాధానం నాకు ఆశ్చర్యానికి గురిచేసింది మరియు కొంత ధైర్యం కూడా ఇచ్చింది. ఎందుకంటే ఆ సమాధానం అలాంటిది, నేను ఎంత డబ్బు అయినా సమయమైనా వృధా ఈ వయసులో చేస్తే కొంచెం నష్టమైన ఇంకా చూడవలసిన జీవితం ఉంది, ఇదేం కష్టం మరియు నష్టం భవిష్యత్తు లో మొదటిసారి వస్తే అప్పుడు నేను చాలా నష్టపోతారు. సమస్యలన్నీ ముందుగా అంటే తక్కువ వయసులో వస్తే వాటిని పరిష్కారం భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమ

మంచినీ…

      హలో నమస్కారం , నాకున్న కొన్ని ఆలోచనలు మరియు అనుభవాలు కొన్ని మీతో పంచుకోవాలని చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం . మనిషి ఆశాజీవి , ఆలోచనాపరుడు , మరియు వివేకవంతుడు , కానీ కొన్ని విషయాల్లో మాత్రం అంటే ఎప్పుడు మనం ఆలోచనలను ఆలోచించడం మానేస్తే , అప్పుడు వేరే వీరి వారి ఆలోచన ఆధారంగా మనం పని చేయాల్సి వస్తుంది , ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటంటే ఎప్పుడు మనం ఆలోచించడం ఎప్పుడు తగ్గిస్తామని అప్పుడు మనం శారీరకంగా మరియు మానసికంగా శ్రమించాల్సి వస్తుంది . ఇక్కడ కొన్ని విషయాలను అనుభవంతో నేర్చుకుంటే , అవి కొన్ని కొందరి జీవితానుభవాలు ద్వారా మరియు మానసిక సంఘర్షణ ద్వారా . నాకున్న కొన్ని ఆలోచనలను మీతో పంచుకోవడానికి…,           మంచి ఆలోచన రావాలంటే ప్రశాంతమైన మనస్సు ఉంటేనే కాదు , మనకు ఉన్న స్నేహితులు , మనం తిరిగే ప్రదేశాలు , మాట్లాడే మనుషులు మరియు పంచుకున్న భావాలు నుంచి వస్తాయి . నేటి ఆధునిక యుగంలో మాట్లాడే వారికే మనుషులు ఆకర్షితులవుతారు , అంటే మీకు తక్కువ మాట్లాడే అలవాటు ఉంటే సమాజంలో ముందుకు నెగ్గుకురావడం కష్టమని